తల్లికి వందనం పథకం ద్వారా ₹13,000 Payment పొందాలంటే ఈ లిస్టులో 7 కరెక్ట్ గ ఉంటె డబ్బులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ అకౌంట్లో పడిపోతాయి

ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13000 నగదు జమ కావాలంటే లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- తల్లి యొక్క బ్యాంకు ఖాతాకు Aadhaar Link అయి ఉండాలి.
- Bank Account eKYC కంప్లీట్ అయి ఉండాలి.
- NPCI మాపింగ్ స్టేటస్ Activeగా ఉండాలి.
- తల్లి యొక్క బ్యాంకు ఖాతాకు Aadhaar Link అయి ఉండాలి.
- Bank Account eKYC కంప్లీట్ అయి ఉండాలి.
- NPCI మాపింగ్ స్టేటస్ Activeగా ఉండాలి.
- గ్రామ / వార్డు సచివాలయం రికార్డుల్లో మీ కుటుంబం యొక్క వివరాలు సరిగా ఉండాలి.
- విద్యార్థి వివరాలు మరియు స్కూల్ వివరాలు అన్ని కూడా సరిగా నమోదు అయి ఉండాలి.

Image Source : Google
How to Check Talliki Vandanam Eligibility Status 2026
అర్హుల లిస్టులో మీపేరు ఉందొ లేదో ఇలా చెక్ చెక్ చేసుకోండి
ముందుగా ఈ కింద ఉన్న ప్రభుత్వ అధికారిక లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది
LINK
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout

తరువాత మీరు పథకాన్ని ఎంచుకోవాలి

తరువాత మీరు 2026-27 ను ఎంచుకోవాలి

తరువాత మీరు తల్లి లేదా విద్యార్ది యొక్క ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి Get Details మీద నొక్కాలి

ఆధార్ లింక్ అయిఉన్న ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది

తరువాత మీరు OTP నంబర్ను కింద ఉన్న క్యాప్చ కోడ్ ను ఎంటర్ చెయ్యాలి

ఒకసారి వచ్చిన OTP పదినిమిషాల పాటు ఉంటుంది కంగారు పడనక్కరలేదు

OTP ఎంటర్ చేసిన వెంటనే ఒక్క పథకం వివరాలన్నీ అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది
ఎవరి కార్డు ఎంటర్ చేశారో తల్లి లేదా విద్యార్థి యొక్క వివరాలన్నీ అలాగే గ్రామ వార్డు సచివాలయం వివరాలన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది

తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే మీ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలు ఆధార్ నెంబర్లు అలాగే ఈ కేవైసీ స్టేటస్ అన్ని క్లియర్ గా అక్కడ ఉంటాయి చెక్ చేసుకోండి

ఇక ఫైనల్ గా ముఖ్యమైనది ఇదే ఇందులో ఏడు వివరాలు సాటిస్ఫై ఉంటే మీ పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి 7 లో ఏమైనామిస్టేక్ గాని ఎర్రర్ గాని ఉంటే ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశం లేదు. మీరు మళ్లీ గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది

Eligibility లిస్టులో మీ పేరు లేకపోయినా ఒకవేళ ఎర్రర్ ఉన్న ఉంటే ఏం చేయాలి?
మీ దగ్గరలో ఉన్న గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.
Welfare Assistant ద్వారా మీ వివరాలు అన్ని మరొకసారి సరిగ్గాపరిశీలించించుకోండి.
Aadhaar, Bank Account, Rice Card వివరాలు ప్రతి నెంబర్ తో సహా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోండి
అవసరమైతే eKYC మరియు NPCI Mapping పూర్తి చేయించుకోండి.
LINK
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout
మీకు నచ్చితే మన అలాగే మన వెబ్సైట్ పేజీని ఫాలో అవుతూ ఉండండి












