,

ఒక్క SMS తో ఓటర్ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోండి

Image Source : Google ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోని సవరణలు పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి SIR నివేదికనైతే విడుదల చేసింది. Image Source : Google ఈ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ఓట్ల చెకింగ్ లో అయితే గనుక భారీ సంఖ్యలో అనర్హత ఓట్లు ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం వారు చెబుతున్న వివరాల ప్రకారం AP లో ఎలాంటి చిరునామా లేని…

Image Source : Google

ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలోని సవరణలు పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి SIR నివేదికనైతే విడుదల చేసింది.

Image Source : Google

ఈ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ఓట్ల చెకింగ్ లో అయితే గనుక భారీ సంఖ్యలో అనర్హత ఓట్లు ఉన్నట్లుగా తేలింది. ప్రస్తుతం వారు చెబుతున్న వివరాల ప్రకారం AP లో ఎలాంటి చిరునామా లేని ఓట్లు ఏకంగా 44 లక్షల 89 వేలకు పైగా ఉన్నట్లు ఈసారి నివేదిక వెల్లడించింది.

Image Source : Google

అలాగే ఓటర్ల జాబితాలో ఇంకా కొనసాగుతున్న ఓట్లు అంటే మరణించినప్పటికీ కూడా ఇంకా ఓటర్ల జాబితాలోనే కొనసాగుతున్న వారు 15 లక్షల 22 వేల మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఉద్యోగాలు రీత్యా లేదా వ్యాపార రీత్యా ఉపాధి రీత్యా ఇతర ఊర్లకు లేదా వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారి ఓట్లు 14 లక్షల 43 వేలకు పైగా ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తేలింది అంటున్నారు.

అంతేకాకుండా ఒకే వ్యక్తికి రెండు వేరువేరు చోట్ల ఓట్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగ ఉన్నటువంటి ఓట్లు ఏడు లక్షల 31 పైగా ఉన్నటువంటి డూప్లికేట్ లు ఓట్లను కూడా గుర్తించారు అంటే ఒకే ప్రాంతం ఒకే వ్యక్తికి రెండు వేరువేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్లు గుర్తించారు .

మీ ఫోన్లో వాటర్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి



ఈ తప్పులన్నిటిని సరిదిద్దీ ప్రక్రియలో భాగంగా ఈనెల 31న నూతన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను కూడా విడుదల చేయనున్నారు. ఒకవేళ మీకు గనక ఈ జాబితా పై అభ్యంతరాలు గాని ఏమైనా ఉన్నా లేదా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలన్న త్వరలోనే తగిన అవకాశం అయితే గనుక ఎన్నికల సంఘం కల్పించనున్నది.

మీ ఫోన్లోనే మీరు కనుక ఓటర్ లిస్టులో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటే కింద చూపిస్తున్న చిత్రంలో విధంగా

అని కాళీ ఇచ్చి మీ ఓటర్ కార్డు నెంబర్ కొట్టాలి ఇది 1950 నెంబర్ కి SMS పంపించాలి

ECI 12345678 SEND 1950

అని 1950 SMS పంపించండి వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది

ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే వెంటనే మీ వివరాలని ఈ కిందే విధంగా వస్తాయి

ఒకవేళ ఓటర్ లిస్టులో మీ పేరు గనక లేకపోతే ఈ విధంగా మెసేజ్ వస్తుంది వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓ ఆఫీసర్ ని సంప్రదించండి

Please Subcribe and fallow Thank Yo

u

About The Author

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

SureshUpdates.com

Suresh Updates ఒక తెలుగు న్యూస్ వెబ్‌సైట్.
ఇక్కడ తాజా వార్తలు, రాజకీయాలు, టెక్నాలజీ,
సినిమా మరియు క్రీడల సమాచారం అందించబడుతుంది.