Category: jobs

  • SBI Trade Finance Officer Recruitment 2026: బ్యాంకింగ్  సువర్ణావకాశం.. ఎస్బీఐలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు..

    SBI Trade Finance Officer Recruitment 2026: బ్యాంకింగ్ సువర్ణావకాశం.. ఎస్బీఐలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు..

    భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) అనుభవజ్ఞులైన బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్‌కు అదిరిపోయే తీపి కబురు అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) విభాగంలో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-II (MMGS-II) క్యాడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎస్బీఐ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 100 ‘ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్’ (Trade Finance Officer) పోస్టులను భర్తీ…

    Continue Reading

  • ICAR IARI Delhi Recruitment 2026: అగ్రికల్చర్ రీసెర్చ్ రంగంలో కెరీర్.. ఢిల్లీ ‘ఐఏఆర్ఐ’లో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

    ICAR IARI Delhi Recruitment 2026: అగ్రికల్చర్ రీసెర్చ్ రంగంలో కెరీర్.. ఢిల్లీ ‘ఐఏఆర్ఐ’లో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

    వ్యవసాయ పరిశోధన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు దేశంలోనే అత్యున్నత సంస్థలో పనిచేసే ఒక సువర్ణావకాశం లభించింది. న్యూఢిల్లీలోని ప్రముఖ ‘ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (ICAR-IARI) తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ మరియు ఫీల్డ్ రీసెర్చ్ విభాగాల్లో ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ లేదా ఈమెయిల్…

    Continue Reading

  • Indian Navy IT Executive Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.. ఐటీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

    Indian Navy IT Executive Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.. ఐటీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

    సముద్ర సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగస్వామ్యం కావడంతో పాటు, వైట్‌ యూనిఫాంలో రాయల్ లైఫ్‌ను లీడ్ చేయాలనుకునే ఐటీ (IT) యువతకు ఇండియన్ నేవీ ఒక అద్భుతమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్ నేవల్ అకాడమీ (INA) ఎజిమలై (కేరళ) లో జనవరి 2027 లో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా.. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology) విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషులు…

    Continue Reading

  • Stree Nidhi Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ‘స్త్రీ నిధి’లో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు..

    Stree Nidhi Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ‘స్త్రీ నిధి’లో అసిస్టెంట్ మేనేజర్ కొలువులు..

    తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ‘స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’ (Stree Nidhi) రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) ఆర్థిక బలోపేతం, రుణాల పంపిణీని పర్యవేక్షించేందుకు ‘అసిస్టెంట్ మేనేజర్ – ఫీల్డ్ ఆపరేషన్స్’ (Assistant Manager – Field Operations) విభాగంలో ఈ నియామకాలు జరగనున్నాయి. బ్యాంకింగ్ మరియు గ్రామీణాభివృద్ధి రంగంలో…

    Continue Reading

  • RRI Bengaluru Recruitment 2026:  బెంగళూరు ‘రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ లో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

    RRI Bengaluru Recruitment 2026: బెంగళూరు ‘రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ లో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

    ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ స్థాపించిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (RRI) శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేయాలనుకునే యువ శాస్త్రవేత్తలకు, అభ్యర్థులకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఇన్‌స్టిట్యూట్‌లోని అత్యాధునిక ల్యాబ్ ప్రాజెక్టుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన ‘రీసెర్చ్ అసిస్టెంట్’ (Research Assistant) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనల్లో భాగస్వామ్యం కావాలనుకునే అభ్యర్థులు ఈ…

    Continue Reading

  • EdCIL Recruitment 2026:  ‘ఎడిసిల్’ లో భారీ నోటిఫికేషన్. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. మే 20 ఆఖరి గడువు!

    EdCIL Recruitment 2026: ‘ఎడిసిల్’ లో భారీ నోటిఫికేషన్. నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. మే 20 ఆఖరి గడువు!

    భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ మినీరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ ‘ఎడిసిల్ (ఇండియా) లిమిటెడ్’ (EdCIL) నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు మరియు అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్‌కు ఒక అద్భుతమైన కెరీర్ అవకాశాన్ని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఒప్పంద (Contract) ప్రాతిపదికన హై-ప్రొఫైల్ ‘కన్సల్టెంట్స్’ మరియు ‘ప్రాజెక్ట్ అసోసియేట్’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి పోస్టులను బట్టి రికార్డు స్థాయిలో నెలకు గరిష్టంగా…

    Continue Reading