Author: Pavan Kailash

  • ICAR IARI Delhi Recruitment 2026: అగ్రికల్చర్ రీసెర్చ్ రంగంలో కెరీర్.. ఢిల్లీ ‘ఐఏఆర్ఐ’లో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

    ICAR IARI Delhi Recruitment 2026: అగ్రికల్చర్ రీసెర్చ్ రంగంలో కెరీర్.. ఢిల్లీ ‘ఐఏఆర్ఐ’లో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, అప్లికేషన్ వివరాలు ఇవే!

    వ్యవసాయ పరిశోధన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు దేశంలోనే అత్యున్నత సంస్థలో పనిచేసే ఒక సువర్ణావకాశం లభించింది. న్యూఢిల్లీలోని ప్రముఖ ‘ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’ (ICAR-IARI) తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ మరియు ఫీల్డ్ రీసెర్చ్ విభాగాల్లో ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ లేదా ఈమెయిల్…

    Continue Reading

  • Indian Navy IT Executive Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.. ఐటీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

    Indian Navy IT Executive Recruitment: ఇండియన్ నేవీలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు.. ఐటీ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

    సముద్ర సరిహద్దుల్లో దేశ రక్షణలో భాగస్వామ్యం కావడంతో పాటు, వైట్‌ యూనిఫాంలో రాయల్ లైఫ్‌ను లీడ్ చేయాలనుకునే ఐటీ (IT) యువతకు ఇండియన్ నేవీ ఒక అద్భుతమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్ నేవల్ అకాడమీ (INA) ఎజిమలై (కేరళ) లో జనవరి 2027 లో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా.. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology) విభాగంలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పురుషులు…

    Continue Reading

  • Chanchalguda Feel The Jail Concept: హైదరాబాద్ జైల్లో ఒక రోజు గడపాలా?  ‘ఫీల్ ది జైల్’ రూల్స్, ఫీజు వివరాలు ఇవే!

    Chanchalguda Feel The Jail Concept: హైదరాబాద్ జైల్లో ఒక రోజు గడపాలా? ‘ఫీల్ ది జైల్’ రూల్స్, ఫీజు వివరాలు ఇవే!

    సరిహద్దు గోడలు.. ఇనుప కంచెలు.. భారీ బ్యారకులు.. గంభీరంగా తిరిగే వార్డెన్లు.. సాధారణంగా జైలు అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దృశ్యాలివి. కేవలం సినిమాల్లోనే చూసే ఈ కఠినమైన జైలు వాతావరణాన్ని, ఖైదీల జీవితాన్ని సామాన్య ప్రజలు కూడా ప్రత్యక్షంగా అనుభవించేలా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగార అధికారులు ఒక అద్భుతమైన, వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ప్రజలకు, పర్యాటకులకు జైలు వ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు క్రైమ్ రేటును తగ్గించేందుకు విద్యాత్మక కోణంలో ‘జైల్…

    Continue Reading

  • Vijayawada-Bengaluru Vande Bharat: విజయవాడ-బెంగళూరు వందే భారత్‌కు .. కేంద్ర మంత్రికి ఎంపీ లావు  కీలక ప్రతిపాదనలు!

    Vijayawada-Bengaluru Vande Bharat: విజయవాడ-బెంగళూరు వందే భారత్‌కు .. కేంద్ర మంత్రికి ఎంపీ లావు కీలక ప్రతిపాదనలు!

    ఆంధ్రప్రదేశ్ నుండి ఐటీ హబ్ బెంగళూరుకు ప్రయాణించే వేలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు మరియు వ్యాపారవేత్తలకు వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు కీలక అడుగు పడింది. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మరియు టీడీడీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా విజయవాడ – బెంగళూరు మధ్య సరికొత్త…

    Continue Reading

  • PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు కోరారు?

    PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు కోరారు?

    భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే సురక్షితమైన పెట్టుబడి. అలాంటిది దేశ ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా ప్రజలందరినీ “వచ్చే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోండి” అని పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ప్రధాని మోదీ ఈ పొదుపు మంత్రాన్ని దేశ ప్రజలకు ఎందుకు వివరించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాత్మక, దేశీయ ఆర్థిక కారణాలు ఏమిటి? ట్రేడింగ్…

    Continue Reading

  • పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు..” : రాజమౌళిని చూసి పాన్ ఇండియా సినిమాలు తీయొద్దని జగపతి బాబు వార్నింగ్!

    పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు..” : రాజమౌళిని చూసి పాన్ ఇండియా సినిమాలు తీయొద్దని జగపతి బాబు వార్నింగ్!

    హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు, ‘జగపత్తి’గా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. కేవలం వెండితెరపైనే కాదు, బయట కూడా తన మనసులో ఉన్న విషయాన్ని మొహమాటం లేకుండా చెప్పే ‘స్ట్రెయిట్ ఫార్వర్డ్’ మనిషిగా ఆయనకు పేరుంది. తాజాగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా ఈ ‘పాన్ ఇండియా’ ట్రెండ్ పై జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్…

    Continue Reading